1. ఇండియా లో విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు చేయబడింది ?
జ: 23-12-2005
2. 2011 లో భారత దేశ మహిళా జనాభా ఎంత?
జ: 58,74,47,730 (58 కోట్ల 74 లక్షల 47 వేల 730 మంది)
3. భారత రైల్వే వ్యవస్థ ప్రపంచం లో ఎన్నవ స్థానం లో ఉంది ?
జ: 4 వ స్థానం
4. వాణిజ్య పారిశ్రామిక వర్గాల స్వల్పకాలిక ద్రవ్య అవసరాలను తీర్చే మార్కెట్ ను ఏమంటారు?
జ: ద్రవ్య మార్కెట్
5.
No comments:
Post a Comment